మేడ్చల్ డిసెంబర్ 8:మేడ్చల్ జిల్లా : కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చెత్త బాటిల్స్ లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా పడింది.
ఆటోల ఉన్న ఇద్దరికీ గాయాలు అయ్యాయి.
కామారెడ్డిలోనీ గోధంకు వెళ్లి తిరిగి కీసర మీదుగా హైదరాబాద్ వెళ్తున్న గిడ్డంగుల చైర్మన్ రజినీ.
అటుగా వెళ్తున్న గిడ్డంగుల చైర్మన్ రజినీ కారు అపి మరి వారిని అటిలో ఉన్న వారిని బయటకు తీసి మరి వారికి మంచి నీళ్ళు ఇచ్చి మరి వారిని పరమర్శించింది.
అనంతరం 108 కి కాల్ చేసి చికిస్థా నిమిత్తం 108 లో ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు.