రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశమైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న.*
*గత కొద్దిగ రోజుల నుండి మండల కేంద్రాల్లో మరియు పట్టణ కేంద్రాల్లో గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీల అధ్యక్షులుగా నియమించిన నియామక పత్రాలను త్వరగా అందచేయాలని కోరారు.అలాగే తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తంగళ్ళపల్లి మండల ప్రెసిడెంట్ గజబింకర్ రాజన్న. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి. తంగళ్ళపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్. ఉపసర్పంచ్ తిరుపతి,AMC డైరెక్టర్ సద్ద రోజా, రామన్నపల్లె సర్పంచ్ రంగయ్య బీఆర్ఎస్ నాయకులు ముత్యం రెడ్డి,నెరేళ్ల అనిల్ గౌడ్ ,మదన్,రాజన్న,హమీద్,స్థానిక వార్డ్ మెంబర్ లు లక్ష్మారెడ్డి, పర్శరాం, తదితరులు పాల్గొన్నారు.
