Breaking News

రాజశ్యామల యాగం చేయనున్న సీఎం కేసీఆర్

283 Views

24/7 తెలుగు న్యూస్ నవంబర్ 1

తెలంగాణ సీఎం నేటి నుంచి రాజశ్యామల యాగం చేయనున్నారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ దంపతులు మూడు రోజుల పాటు యాగం చేస్తారని పేర్కొన్నారు. ఈ యాగానికి 200 మంది కర్ణాటక, ఏపీ పురోహితులు వస్తారని వెల్లడించారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *