అలంపూర్ నియోజకవర్గంలో అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం
*✳️ అయిజ మండల ప్రజాప్రతినిధులు మరియు అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ గారు.*
*????ఈ రోజు అయిజ మండలం కేంద్రంలో రాయల్ ఫంక్షన్ హాల్ లో అయిజ మండల కార్యకర్తలతో, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం అని అయన అన్నారు.*
*⚡అయన చేసిన అవినీతి వల్ల అలంపూర్ అభివృద్ధి కుంటుపడుతుందాన్నారు.*
*⚡అబ్రహం ఒంటెద్దుపోకడలు, నడవడిక సరిపోకపోవడము, కార్యకర్తలను పట్టించుకోకుండా కమిషన్ల కోసం పనులు చేయడము వల్లన బిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ అభివృద్ధి ప్రధాత కెసిఆర్ గారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత కలిగిస్తున్నారు.*
*⚡పార్టీకి నష్టం వాట్టిల్లుదుందని బాధతో అలంపూర్ నియోజకవర్గ అభ్యర్థి అంశంలో పునరాలోచన చేయాలనీ సీఎం కెసిఆర్ గారిని, ఉమ్మడి జిల్లా మంత్రివర్యులకు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి గారికి విన్నవిస్తున్నాం.*
*⚡ప్రతి పనిలో కమిషన్ తీసుకునే కమిషన్ ఏజెంట్ అబ్రహం..*
*⚡ఎమ్మెల్యే కుమారుడు అజయ్ అక్రమ ఇసుక మాఫియా, మట్టి మాఫియా లో గ్రూప్ రౌడీజం చేస్తున్నారు.*
*⚡అలంపూర్ నియోజకవర్గ అభ్యర్థి అంశంలో పునరాలోచన చేయాలనీ సీఎం కెసిఆర్ గారిని, కోరడం జరిగింది.*
*⚡అలంపూర్ నియోజకవర్గం లో ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అబ్రహం ను కోరుకోవడం లేదు.*
*⚡నియోజకవర్గం లో చురుకుగా పాల్గొనే యువకులకు పార్టీ ని కంటికి రెప్పలా కాపాడుకునే వారికి టికెట్ కేటాయించాలని సీఎం కెసిఆర్ గారిని కోరడం జరిగింది.*
*✨ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కిషోర్ అన్న యువసైన్యం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.*





