Breaking News

చేనేతపై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు వేయలేదు… కానీ మోడీ ప్రభుత్వం పన్నులు విధించింది

60 Views

చేనేతపై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు వేయలేదు… కానీ మోడీ ప్రభుత్వం పన్నులు విధించింది 52 తప సంఘాలకు ఎమ్మెల్సీ నిధుల నుంచి కోటి రూపాయలు ప్రకటించిన కల్వకుంట్ల కవిత* *పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత* నిజామాబాద్ : చేనేత పై బ్రిటిష్ వారు కూడా పన్నులు విధించారు కానీ చేనేత పై పన్ను విధించారు. ప్రభుత్వం మోడీని బిజెపిదేని స్పష్టం చేశారు. ఏ పార్టీ ఆలోచన విధానం ఏంటో చేనేతలు ఆలోచించాలని. మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లాలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే గణేష్‌తో కలిసి కల్వకుంట్ల కవిత ఉన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ….. పద్మశాలీలతో ఆత్మీయ బంధాన్ని పెంచుకునేలా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వచ్చామని తెలిపారు.52 తర్ప సంఘాలకు ఇప్పటికే ఇచ్చిన నిధులు కాకుండా మరిన్ని నిధులు ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే బిగాల గణేష్ విజ్ఞప్తి చేశారు, దాంతో 52 తర్ప సంఘాల భవనాల నిర్మాణాలకు తన ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. కోటి ఇస్తున్నానని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం వారధిగా ఉండి పథకాలు అందేలా కుల సంఘాలు కృషి చేశాయి. సంఘాలపై పనితీరు కూడా పునరాలోచన చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాకముందు పద్మశాలలీల కులవృత్తి ప్రమాదంతో ఉండేదని, ఆ సామాజికవర్గానికి చెందిన వారికి ఎక్కువ భూములు కూడా లేవని చెప్పారు. దాంతో బాగా చదువుకొని చాలా మంది డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా ఆయావృత్తుల్లో స్థిరపడ్డారని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది పద్మశాలీలు పేదరికంలో ఉండటం దురదృష్టకరమని. పద్మశాలీలు వ్యాపారంలో కూడా ఉన్నారని, వ్యాపారానికి శాంతి భద్రతలు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసునని అన్నారు.శాంతి భద్రతలను పుష్కలంగా ఇస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని స్పష్టం చేసింది.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *