ఈరోజు ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు *శ్రీ కల్వకుంట్ల తారక రామారావు* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెదక్ డిసిసిబి బట్టు అంజి రెడ్డి,ములుగు ఆత్మకమిటీ ఛైర్మన్ గుండారెడ్డి,ములుగు పిఎస్‌సిఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్,అధ్యక్షులు టి.బి.ఎస్. జనరల్ సెక్రెటరీ బాబుగౌడ్, మనోహరాబాద్ ఎంపీటీసీ పొట్టోళ్ల వెంకటేష్ గౌడ్, సినీ హీరో అనిల్ మొగిలి కలిశారు
