ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారిని కలిసిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కె.పి వివేకానంద్ గారిని ఈ రోజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఉన్నారు
