తిమ్మాపూర్ మండల కేంద్రంలో తిమ్మాపూర్ అంబేద్కర్ సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు మాతంగి సంపత్ గుండెపోటుతో మృతి చెందగా మంగళవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే బాలకిషన్
