Breaking News

విద్యుత్ సరఫరాలో అంతరాయం

94 Views

అత్యవసర పరిస్థితుల్లో ఈరోజు ఎల్లారెడ్డిపేట్ సబ్ స్టేషన్ 33/11కేవీలో పవర్ ట్రాన్స్‌ఫ్రామర్‌ను మార్చనున్నారు కాబట్టి ఎల్లారెడ్డిపేట పట్టణంలో ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది.
వినియోగదారులు దయచేసి సహకరించండి. పృథ్వీదర్ గౌడ్.సెస్ ఏ.ఈ. కోరారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *