కొమురవెల్లి చేర్యాల మద్దూరు దూలిమిట్ట మండలాల్లో ఉన్న వికలాంగుల సమావేశం హాజరు కావాలి
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పత్రిక విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ నాలుగు మండలాల్లో ఉన్న వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు కానీ తిరిగిన ఇలాంటి పని కావట్లేదు కాబట్టి మండల స్థాయిలో ఉన్న అధికారులు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి వాటిపై మని చర్చించుకోవాలని రేపు ఉదయం 10 గంటలకు చేర్యాల లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేద్దాం కాబట్టి భారీ సంఖ్యలో వికలాంగులు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను
