ఘోర రోడ్డు ప్రమాదం !
నిర్మల్ జిల్లా : మామడ మండలం బూరుగుపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
మామడ మండలం బూరుగుపల్లి జాతీయ రహదారిపై పనులు చేస్తున్న కూలీలపై దూసుకెళ్లిన లారీ
నాగపూర్ హైదరాబాద్ వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం
ఇద్దరు కూలీలు మృతి, మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు
