ఆరోగ్యం కోసం ఆర్థికంగా అనారోగ్యం పాలైతే తెరాస ప్రభుత్వం భరోసాగా చెక్కుల పంపిణీ బాసటగా నిలుస్తుందని రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి తెలిపారు సోమవారం రోజున సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు
ఆరోగ్య శాఖలో…
విప్లవాత్మక మార్పులతో
నిరంతరం సేవలు అందిస్తూ…
పేదవారికి ఆర్థికంగా భరోసానిస్తుందని అన్నారు
అదే విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు రక్షణనిస్తూ ప్రాధాన్యత కల్పిస్తుందిలబ్దిదారులు;
గొర్రె చంద్రకళ w/o రమేష్
22,500 రూ॥
కొండ వెంకటస్వామి s/o రాజయ్య
55,000=00రూ॥
పల్లె దేవరాజు s/o హన్మయ్య
40,000రూ॥
చెపూరి మంజుల w/o నాంపల్లి
22,000రూ॥లబ్దిదారులు TRS ప్రభుత్వానికి
కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ ఉప సర్పంచ్ పెంజర్ల దేవయ్య వార్డు మెంబర్ పాటి దేవయ్య టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
