Breaking News

భారీ* *వర్షాలకు అప్రమత్తంగా వుండాలి-మర్కూక్ సర్పంచ్* 

115 Views

*భారీ* *వర్షాలకు అప్రమత్తంగా వుండాలి-మర్కూక్ సర్పంచ్*

 

పాత మట్టి గోడల ఇళ్ళల్లో ప్రజలు నివాసం వుందరాదు కులె అవకాశం ఉన్నంధున వాటికి దూరంగా వుండాలి.

విద్యుత్ స్తంభాలకు ఎలక్రికల్ షాక్ వచ్చె అవకాశం ఉన్నంధున వాటిని తాకరదు .

అవసరమైనపుడు ప్రాయనలు వాయిదా వేసుకోవాలి .

తీవ్ర వర్ష ప్రభావం వున్నందున పిల్లలు బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి..

దగ్గరలో నీటితో నిండిన చెరువులు కుంటల వద్దకు చూసేందుకు వెళ్ళకుండా చేసుకోవాలి..

వర్షం నీటిలో తడిసి ఉండటం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది కావున వర్షాకాలంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *