ఏనుగు దాడిలో రైతు మృతి
24 గంటల్లో ఏనుగుదాడిలో ఇద్దరు మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ – పెంచికల్ మండలం కొండపల్లిలో ఏనుగు బీభత్సం.. ఏనుగు దాడిలో వ్యక్తి మృతి.. భయాందోళనలో స్థానికులు.
ఈరోజు ఉదయం 5 గంటలకు పోషన్న అనే రైతు పొలానికి వెళ్తుండగా దాడి చేసి చంపిన ఏనుగు.
