
ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 10
ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కాకులమర్రి లక్ష్మ ణ్ బాబును నూతనంగా నియ మించి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లాకు విచ్చేసిన శుభ సందర్భంగావా రిని ములుగు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు గజ మాలతో స్వాగతం పలికి శాలువతో ఘనంగా సన్మానించారు.




