కళాకారులందరికీ కళాభివందనాలు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి ఊపిరి పార్టీ ప్రాణంగా భావించి ఏ ఉద్యమం జరిగినా ఏ సంఘాలు ధర్నాలు చేసిన ఏ పార్టీలో రాస్తారోకో లు చేసిన ఎవరు ధూంధాములు పెట్టిన పాటే ముందు వరుసలో ఉండి ప్రజలను చైతన్యవంతం చేస్తూ తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను గోసలను గుర్తుచేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని గోసి గొంగడి వేసి కాలికి గజ్జ కట్టి తప్పు సంకనేసుకుని గలమై గర్జించి మాటలతో పాటలతో కళాలతో ఓ తూటాలై మారుమరోగిన నా కళామ్మతల్లి ముద్దుబిడ్డలారా మీకు వందనం మీకు… వందనం ఆ కళాలనిఆ గళాలనిఆ ఉద్యమ పిడికిల్లనిచేసిన ఉద్యమానికి పోరాటానికి అన్ని జిల్లాల కళాకారులని సన్మానించుకోవాలని సమాజంలో మీకున్న గుర్తింపుకు మరింత గుర్తింపు ఉండాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమ గళానికి ఉత్తమ నంది అవార్డ్స్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది 22/01/2023 ఆదివారం రోజున అనగా రేపు ఉండవలసిన ప్రోగ్రాం.
తెలంగాణ ఉద్యమ గళాలని అన్ని జిల్లాల నుండి ఒక 200 మంది కళాకారులని ఏకం చేసే కార్యక్రమంలో అందర్నీ సన్మానించుకోవడానికి కొంతమంది గెస్ట్ లను ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా 05/ 2/ 2023 ఆదివారం రోజుకు పోస్ట్ఫోన్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వందేమాతరం శ్రీనివాస్, గద్దర్, గోరేటి వెంకన్న,
విమలక్క, ఏపూరి సోమన్న, దరువు అంజన్న, నేర్నాల కిషోర్, గిద్దె రాం నరసన్న, వడ్లకొండ అనిల్, గర్జన, శంకర్ బాబు, మరియు అన్ని జిల్లాల ముఖ్య కళాకారులు
మరియు ముచ్చర్ల పృథ్వీరాజ్, ఐఏఎస్ ఆకునూరి మురళి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నన్నప్పుడు నేనే నరేందర్, వినయ్ భాస్కర్, డాక్టర్ రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు.
