Breaking News

కరీంనగర్ లో చీకోటి ప్రవీణ్ పర్యటన

278 Views

కరీంనగర్ పట్టణంలోని ఏజే షోరూం ప్రారంభించి అనంతరం వావిలాలపల్లిలో ఏర్పాటుచేసిన చీకోటి ప్రవీణ్ ఫెడరేషన్ స్వచ్ఛంద సంస్థ లోగోను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి స్వచ్ఛంద సంస్థ సభ్యులకు చికోటి ప్రవీణ్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా చికోటి ప్రవీణ్ కి స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఘన స్వాగతం పలికి కార్యాలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరీశెట్టి వెంకటయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో చీకోటి ప్రవీణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో చికోటి ప్రవీణ్ ఫెడరేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ రామోజు సుమన్ కుమార్,అధ్యక్షుడు చీకోటి రమేష్, ఉపాధ్యక్షులు సాయిని రాజా శ్రీనాథ్ రావు, ట్రెజరర్ బుర్ర రాజ్ కోటి గౌడ్, సభ్యులు గౌరిశెట్టి సుమన్, గంప శ్రీధర్,కె.నవీన్,తాళ్లపెళ్లి అజయ్ కుమార్ గౌడ్,విశాల్, ప్రదీప్, శ్రీరామోజు శ్రీధర్, ప్రసాద్, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *