*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి విన్నపం తెలంగాణ ముదిరాజ్ మహాసభ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్**
తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు అత్యధిక జనాభా కలిగి ఉండి గౌరవ గారు కేసీఆర్ గారి ఉమ్మడి BRS పార్టీలో పనిచేస్తున్నారు ముఖ్యంగా మెదక్ జిల్లా ప్రజా పటాన్చెరువు నియోజకవర్గంలో ముదిరాజ్ గారి ఆదరణ పొందినటువంటి నాయకులను గుర్తించి వారికి తెలంగాణ రాజకీయంగా సచిత న్యాయం కల్పించాలని ముదిరాజులు రాజకీయంగా ఎదగడానికి బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గ కో కన్వీనర్ మ. శ్రీనివాస్ ముదిరాజ్ మరియు ములుగు మండల బీసీ సెల్ అధ్యక్షుడు పల్లె బాబు మాట్లాడారు
