మంచిర్యాల నియోజకవర్గం: నస్పూర్ మున్సిపాలిటీలోని లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు .
134 Viewsమర్కుక్ మండల వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ కోతుల బెడద లేకుండా చేసే వరకే మా ఓటు – పాములపర్తి మహిళలు సిద్దిపేట జిల్లా,మార్కుక్, నవంబర్ 27 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం లో ఎన్నికల కోలాహలం మొదలైంది సర్పంచ్ వార్డ్ సభ్యుల ఎన్నికలకు అన్ని సిద్ధం చేసిన అధికారులు మండలంలో 16 గ్రామ పంచాయతీ లకు 4 క్లస్టర్స్ ఏర్పాటు చేశారు.మర్కుక్ ,పాముల పర్తి ,ఎర్రవల్లి దామర కుంట గ్రామాల్లో […]
377 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం. *భీమారం ప్రతి బూత్ నుండి 200 సభ్యత్వం లక్ష్యాంగా* ఈరోజు భీమారం మండల కేంద్రంలో *భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల అద్యక్షులు బోర్లకుంట శెంకర్* అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *సభ్యత జిల్లా కన్వీనర్ ఎనగందుల కృష్ణమూర్తి చెన్నూర్ అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేశ్* గా పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కన్వీనర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ […]
141 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మట గ్రామానికి చెందిన కే. రాజయ్య సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నికైన సందర్భంగా పదవ తరగతి స్నేహితులు రాజయ్యకు దౌల్తాబాద్ లో శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్ముందు ఇంకా ఎన్నో పదవులు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పబ్బ అశోక్ గుప్తా, పోతురాజు కిషన్, జిల్లా శ్రీనివాస్, శంకర్, ఆది వేణుగోపాల్, నర్సింలు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. No Slide Found […]