కిసాన్ మోర్చా నూతన కమిటీ ఎన్నిక
సిద్దిపేట జిల్లా జూలై 12
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం కిసాన్ మోర్చా మండల నూతన కమిటీని, బిజెపి మండల అధ్యక్షులు సంపత్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగంది. బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గుర్రాల స్వామి, మండల ఉపాధ్యక్షులు గా, ఎలాగారి ఆంజనేయులు, సాయికుమార్, కొక్కొండ రాజు, బుర్రి రాములు, ప్రధాన కార్యదర్శులు సున్నం కనకయ్య, గొడుగు కనకయ్య, పూస నరేందర్, రొయ్యల స్వామి, కార్యదర్శులు గడ్డం మల్లేశం, కొండ కిరణ్, బోయిని నర్సింలు, కోశాధికారి కారి గా యస్ నరేష్, అధికార ప్రతినిధులు గా రాజయ్య, మహేష్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం కృష్ణ ఆంజనేయులు, రాజు, సాయికుమార్, సదానంద్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.





