*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.*
స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా
మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు డీసీసీ ప్రధాన కార్యదర్శి యాదవ్.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మీసం మహేందర్, ఉప సిద్దులు సందబోయిన పర్శరాం,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్ర పిల్లి బాబు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉడుత జయంత్,ఎస్సీ మండల మాజీ అధ్యక్షులు కొర్రి శంకర్,ఎన్ ఎస్ యూ ఐ మండల అధ్యక్షులు ఉడుత ప్రశాంత్,యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వేణు,గ్రామ శాఖ అధ్యక్షులు కోడెల నాగరాజు, నాయకులు మీసం రాజు,ఇర్మల్ల ముత్యం,శాంగొండ రాజు,ఇరుమల్ల ఎల్లయ్య,మీసం పోచయ్య,గ్రామ ప్రజలు.





