*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు*
సిద్దిపేట
స్వతంత్రదినోత్సవం సందర్బంగా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండ ఎగురావేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఎగురావేయడం జరిగింది ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్, ఉప అధ్యక్షులు సందబోయిన పర్శరాం, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ పిల్లి బాబు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉడుత జయంత్, సెల్ మండల మాజీ అధ్యక్షులు కోర్రి శంకర్, మండల అధ్యక్షులు ఉడుత ప్రశాంత్,యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోర్డినేటర్ వేణు, గ్రామ శాఖ అధ్యక్షులు కోడెల నాగరాజు నాయకులు మీసం రాజు, ఇర్మల్ల ముత్యం, శాంగొండ రాజు, ఇరుమల్ల ఎల్లయ్య,,గ్రామస్తులు మీసం పోచయ్య తదితరులు పాల్గొన్నారు





