(కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సెప్టెంబర్ 12)
హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో ఇటీవలే కాళ్లకు ఆపరేషన్ చేసుకున్న గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామనికి చెందిన మాల మహానాడు రాష్ట్ర నాయకులు హన్మండ్ల నర్సయ్య ని ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య వివరాలను అడిగిన తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, వీరి వెంట మండల అధ్యక్షులు నగునూరి శంకర్, రజక సంఘం నాయకుడు లింగంపల్లి సమ్మరాజ్, గౌడ సంఘం నాయకుడు తాళ్లపల్లి రాజు గౌడ్, కొంకటి గణేష్,బోయిని అభిషేక్, కొంకటి అనిల్ తదితరులు ఉన్నారు.