యువకులకు పార్టీ సిద్ధాంతం కోసం పాటుపడే కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి…
తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు సొల్లు అజయ్ వర్మ..
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత అవకాశాల కోసం ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారుతూ టిక్కెట్ల కోసం బట్టలు ఇప్పినట్టుగా పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివిధ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇవ్వాలా పార్టీ కోసం కష్టపడి జండా మోసిన కార్యకర్తలకు కాకుండా అవకాశం వచ్చిన నా కొడుకులను ఏ అవకాశం ఇవ్వకుండా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీకి గాని బిజెపి పార్టీ కానీ టికెట్ కావాలని వారి వ్యక్తిగత బాగుపడడానికి ఏ పార్టీ అయినా సరే టికెట్ తీసుకుని కష్టపడి పార్టీ కోసం సేవ చేసిన వారికి కాకుండా కొత్తగా వచ్చి మాజీ ఎమ్మెల్యేలు గానీ, డబ్బు ఉన్నవారు గానీ, ఇవ్వాలా పార్టీల వెంట తిరుగుతున్నారు. వాటిని గుర్తుంచుకోవలసిన అవసరం రాష్ట్ర అధ్యక్షులకు ఉంది.ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయని అనుకున్నా ప్రతి ఒక్క యువకుడు ఇవ్వాలా వారి ఆశలు నిరాశగమే మిగిలిపోయిన ఒక్కసారి అవకాశం వచ్చిన తర్వాత మళ్లీ కొత్త వారికి అవకాశాలు ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త యువ రక్తం రాజకీయాల్లోకి వస్తారు ప్రజాసేవ చేయడానికి వారికి అవకాశాలుంటాయి. డబ్బు ఉన్నవాడు ఉన్నవాడిగానే లేనివాడు లేనివాని గానే మిగిలిపోయిన అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా పార్టీలు మారి వచ్చేటువంటి నాయకులకు గుణపాఠం చెప్పాలని కోరుతున్నాం. ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరి పార్టీలో వారికి అవకాశాలు వచ్చే విధంగా అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఆలోచన చేయాలని కోరుతున్నాం కష్టపడి పార్టీలను నమ్ముకుని చాలామంది రోడ్డున పడి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే నాయకునికి ఎన్నుకొని మన పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే అటువంటి నాయకులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం కనీసం రాష్ట్ర అధ్యక్షులు అయిన ఆలోచన చేసి ప్రతి జిల్లాల వారీగా ప్రతి నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే పార్టీ సిద్ధాంతం కోసం ప్రజల కోసం వారి వ్యక్తిగతంగా బాగుపడడానికి కాకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేసి పార్టీలకు మంచి పేరు తీసుకు వచ్చినటువంటి నాయకులను పార్టీలో కష్టపడి పార్టీ సిద్ధాంతాలకు నిలబడి ఉన్నటువంటి నాయకులకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షునిగా దయతో మిమ్మల్ని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో కొంకటి అనిల్, అభిషేక్, హరీష్,రాజు,గణేష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.