ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం….
టైటానిక్ శిథిలాలు ఎలా దొరకవో అలానే కాంగ్రెస్ కూడా అదో పాతాళానికి అణగదొక్కిందని . రాజన్న సిరిసిల్ల జిల్లా.టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కాంగ్రెస్పై ధ్వజమెత్తారు గురువారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ ముందరరైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీసి, రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేశారు అనంతరం సింగిల్ విండో అధ్యక్షుడు మాట్లాడారు
ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతు రైతు వ్యతిరేకి అని వ్యవసాయంపై కరెంటు కోతలు ఉంటాయని అనడం సిగ్గుచేటు అన్నారు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు మండలంలోని కోరుట్ల పేట గ్రామంలోని సబ్ స్టేషన్ ముందు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులను కించపరిచే విధంగా మాట్లాడిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీయడంతో పాటు దిష్టిబొమ్మను క్లస్టర్ రైతులతో కలిసి దహనం చేశారు. కార్యక్రమంలో చందనం శివరామకృష్ణ మీసం రాజం మేగీ నరసయ్య పట్టణ అధ్యక్షులు బండారి బాల్రెడ్డి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ వెంకట్ రెడ్డి మీసం రాజం జీడి శ్రీనివాస్ నంది కిషన్ వెంకటేష్ గౌడ్ కుంభాల మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో కోరుట్లపేట -బొప్పాపూర్,సింగారం గ్రామాల . రైతులు సింగారం గ్రామ సర్పంచ్ నర్సా గౌడ్, MPTC సింగారపు మధు,గ్రామ శాఖ అధ్యక్షులు బాలమల్లు, రఘునందన్ రావు, శ్రీనివాస్,బిమేష్,సత్యం, ఉస్మాన్, సతీష్, సురేందర్ రావు, తిరుపతి రావు శివ రెడ్డి, చంద్రం, రాజు, ప్రతాప్ రెడ్డి, దేవరాజు, శ్రీనివాస్,దేవేందర్ రావు,బల్ రెడ్డి,కిషన్, సురేష్,దేవరాజు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
