సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళవారం ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మువ్వనల జెండా ఆవిష్కరించి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడిఏ బాబు నాయక్, ఏవో నాగరాజు, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్, సిద్దిపేట జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి సంతోష్, గజ్జల పట్టణ ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు భద్రయ్య, కోశాధికారి సోమేశ్ కుమార్, చెన్నారెడ్డి,అయ్యప్ప శ్రీనివాస్, జార్జ్ రెడ్డి,మల్లేశం, ఆరోగ్య రెడ్డి,చంద్రం, చఖిలం కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు