ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండలం లోని బుగ్గ రాజేశ్వర తండా శ్రీ జగదాంబ దేవి మరియు శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట ఉంది కావున గౌరవ జడ్పీటీసీ లక్ష్మణ్ రావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ హరి ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి నాయకులు పిల్లి కిషన్ లకు పత్రిక ఇచ్చి ఆహ్వానించారు
