ఇటీవలసిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించిన రూపాల గారికి మత్స్యకారులందరూ వినతి కోరగా సానుకూలంగా స్పందించారు, దేశం మొత్తం మత్స్యకారులకై 20 వేల కోట్ల నిధులను మంజూరు చేసిన నరేంద్ర మోడీ గారు, సిద్దిపేట జిల్లా మత్స్యకారుల సొసైటీకి 400 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేయడం సంతోషకరం, మత్స్యకార మహిళల ఉపాధి కోసం సిద్దిపేట జిల్లాకు 16 పెద్ద వాహనాలను మంజూరు చేసినారు అలాగే మహిళా సంఘాలకు ఒక్కరికి రెండు లక్షల చొప్పున రుణాలు అందించమని ఇటీవలనే నిధులు మంజూరు చేయడం జరిగినది సిద్దిపేట మత్స్య కారుల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రివర్యులు రూపాల గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగినది….
