తిరుమలాయ పాలెం మండలంలోని అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలి, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు దామర్ల సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయకపోగా ప్రజలు ఎదురుచూస్తూ మిగిలిపోతున్నారు ఈసారైనా ప్రభుత్వం ప్రజల్ని మధ్యతరగతి వాళ్లని గుర్తించాలి
