Breaking News

ప్రారంభమైన తెలంగాణ ఎన్నికల పోలింగ్

231 Views

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరియు సమస్య ఆత్మకమైన పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

రెండు లక్షల 50 వేల పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

రెండు లక్షల పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు  మరియు  పార మిలిటరీ బలగాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *