ముదిరాజ్ మహాసభలు సిద్దిపేట్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మ్యాకాల కనకయ్య ముదిరాజ్ ని సన్మానించిన మర్కుక్ ముదిరాజ్ సంఘం
సిద్దిపేట్ జిల్లా మార్కుక్ మండల్ సిద్దిపేట్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మ్యాకాల కనకయ్య ముదిరాజ్ ని సన్మానించిన మర్కుక్ ముదిరాజ్ సంఘం ఇందులో భాగంగా లింగ సత్యనారాయణ ముదిరాజ్, దండు శ్రీనివాస్ ముదిరాజ్, దండు భరత్ కుమార్ ముదిరాజ్, పుట్ట సంజీవులు ముదిరాజ్, ఆరె నరేష్ ముదిరాజ్, లింగ భాస్కర్ ముదిరాజ్, తీగుళ్ల స్వామి ముదిరాజ్, లింగ దుకాణం భాస్కర్ ముదిరాజ్, కానమైన హనుమంతు ముదిరాజ్, దర్శనాల అంజయ్య ముదిరాజ్, లింగ కిష్టయ్య ముదిరాజ్, ఆరె మహేష్ ముదిరాజ్, దండు బాబు ముదిరాజ్, కానమైన సాయి కుమార్ ముదిరాజ్, గుండమైన కరుణాకర్ ముదిరాజ్, కానమైన వంశీ ముదిరాజ్, పుట్ట స్వామి ముదిరాజ్, దండు విగ్నేష్ ముదిరాజ్, దండు రాజు ముదిరాజ్, పుట్ట ప్రవీణ్ ముదిరాజ్, కుల సభ్యులు ఉన్నారు.
