Breaking News

గంభీరావుపేట లో మా అనాధ వృద్ధా ఆశ్రమం లో వృద్ధులకు అన్నదానం కార్యక్రమం

162 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో మా అనాధవృద్ధ ఆశ్రమంలో. మిరుదొడ్డి మండల్ వాస్తవ్యులు మల్యాల శ్రీవిద్య. పుట్టినరోజు సందర్భంగా బుధవారం వృద్ధా ఆశ్రమంలో కుటుంబ సమేతంగా వచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అన్ని దానాలో అన్నదానం గొప్పదంటారు.ఒక భోజనంతోనే ఎవరినైనా సంతృప్తి పరచగలం.మాకు ఉన్న దాంట్లో కొంచెం సహాయం చేస్తామన్నారునా పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి వచ్చి అన్నవితరణ చేయడం చాలా సంతోషకరంగా ఉందని సహకరించిన మల్లు గారి నర్సయ్య కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీవిద్య. రామాచారి. నారోజు లావణ్య నరేష్. కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found