దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలంలో రమరం, గొల్లపల్లి గ్రామంలో శివంది రాజయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు ఈ విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ రాజిరెడ్డి టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎల్లం దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి భరోసనిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేష్ స్వామి సత్తయ్య మహేష్ చేంద్రం రామారావు మరియు గొల్లపల్లి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
