ప్రాంతీయం

పోతుగల్ రోడ్డు నుండి బుడిగ జంగాల కాలనీ వరకు స్ట్రీట్ లైట్స్  వేయాలని వినతి…

169 Views
   ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి17; ముస్తాబాద్ లోని పోతుగల్ గ్రామ మెయిన్ రోడ్డుకు ఆనుకొని కెనాల్ పక్కన నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం మీదుగా బుడగ జంగాల కాలనీ వరకు స్ట్రీట్ లైట్లు, త్రీఫేస్ కరెంటు వేయగలరని దేవాలయానికి సంబంధించిన విశ్వబ్రాహ్మణులు, కాలనీవాసులకు పోతుగల్ రోడ్డు నుండి వెళ్లే ప్రయాణికులకు చాలా అసౌకర్యముగా ఉన్నందున సెస్ డైరెక్టర్ అంజిరెడ్డికి సీఎం పుట్టినరోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా వినతి పత్రం అందించిన నర్మాల సద్గుణ చారి, మాజీ సర్పంచ్ ఓరగంటితిరుపతి, కల్వకోట రాజు, ఓరగంటి బ్రహ్మచారి, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తరపున కోరుచున్నామని తెలిపారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *