ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీజేపీ నాయకులు

234 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 5)

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చెక్కల లచ్చయ్యా అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తాడురిమహేశ్ గౌడ్, మర్కూక్ మండల మాజీ ఎంపీటీసీ గీత రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయిల ఆర్థిక సహాయం అందజేశారు. వారితో పాటు కే. రాజు, టి .స్వామి గౌడ్, ఆర్ .మహేష్, ఏ .స్వామి, ఎల్. సురేష్, బి .స్వామి ,శేరదని మహేష్, రాజంగారి మహేష్, తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్