ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు8, మండేపల్లి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి ఆధ్వర్యంలో పాలకేంద్రంవద్ద ఉద్యమానికి తన గళంతో తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచిన యోధుడు, గద్దర్ తన పాటరూపంలో తెలంగాణ ప్రజల గుండెల్లో సజీవంగా బ్రతికే ఉంటారని గాయకుడు గద్దర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సర్పంచ్ గణప శివజ్యోతి, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి రాములు, మండల రైతు కమిటీ సభ్యులు గుర్రం కిషన్ గౌడ్, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు తంగళ్లపల్లి శ్రీను నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు పెద్ది రాజు, యాస సందీప్,కాంగ్రెస్ నాయకుడు పన్యాల దుర్గారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు బుస్సలింగం, రాగిపెల్లికిష్టారెడ్డి, తంగళ్లపల్లి రాజు,గాదగోని సాగర్, కాసాని శ్రీను, కొంపెల్లి శ్రీను, లింగం లచ్చయ్య, పంచాయతీ కార్యదర్శి రఘు, తంగళ్లపల్లి సురేష్, కొమ్మెట బాలనర్స్, కొమ్మెట దేవయ్య, ముద్దం దేవయ్య, బండి రమేష్, మ్యాకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
