ముస్తాబాద్, ప్రతినిది వెంకటరెడ్డి ఆగస్టు8, మండల కేంద్రంలో కేకే యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అరుట్ల మహేష్ రెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ యాజమాన్యం ముద్రించిన పుస్తకాలని కొనాలని మేము ఇచ్చిన యూనిఫామ్ నే ధరించాలి అంటూ పిల్లలపై వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు గడచిన సంవత్సరమే ఈ విషయమై మేము మండల విద్యాశాఖ అధికారికి జిల్లా విద్యాశాఖ అధికారికి కంప్లైంట్ చేసిన వారు తగిన చర్యలు తీసుకున్న యధావిధిగా పాఠశాలలు ప్రారంభమైన తర్వాత యాజమాన్యం తీరు యధాతధంగా ఉందన్నారు. అట్టి యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకొవాలని అన్నారు. అలాగే అందుబాటులో ఉన్న మండల విద్యాశాఖ సహాయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్ పట్టణ అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి సీనియర్ నాయకులు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
82 Viewsఆరోగ్య వంతమైన, సౌకర్యవంతమైన, డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఈ రుతుప్రేమ ద్వారా లభిస్తుంది. రుతుప్రేమ గురించి బహిరంగంగా మాట్లాడటంలో తప్పేమీ లేదు. అవగాహన కల్పించడంతో మహిళల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని సిద్ధిపేట మహిళా డాక్టర్లు, గైనకాలజిస్టులను భాగస్వామ్యం చేసుకుని మరింత ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రుతుప్రేమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. రుతుప్రేమ కార్యక్రమం గురించి మీకు అవగాహన కల్పించి […]
99 Viewsరాయపోల్ మండల పరిధిలోని టెంకంపేట గ్రామ లబ్ధిదారులకు గురువారం రోజున ఆర్ధిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు టెంకంపేట గ్రామానికి చెందినటువంటి బయ్యారం స్వామి గౌడ్ కుటుంబానికి 60,000/- వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ దుబ్బాక సీనియర్ నాయకులు ఇప్ప […]
28 ViewsUPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్చైక్ స్పష్టం చేసింది. సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్ల (PPI) పైనే […]