*చుంచనకోట గ్రామంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలి*
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో గత రెండు రోజుల కురిసిన వర్షానికి చెరువులు కుంటలు మత్తడి పొంగిపోతుంది.
పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట రోడ్డు గత సంవత్సరం కూడా ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అధికారులకు పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.అధికారులు కూడా చూడడం జరిగింది కానీ ఇంతవరకు ఎలాంటి పని కావడం లేదు కాబట్టి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపించాలని జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు చర్య తీసుకోవాల్సిందిగాతెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు సుతారి రమేష్, గ్రామ ప్రజలు కోరుతున్నారు
