నవవధువు కు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్
సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 19
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దుబ్బాసి యాదవ్వ,మల్లయ్య కూతురు మహేశ్వరి వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్,ఈ సందర్భంగా పెళ్ళి కూతురు కుటుంబ సభ్యులు ఎంపీపీ పాండు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు అలాగే గ్రామంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఎంపీపీ పాండు గౌడ్ ను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో కర్రోల్ల నర్సింలు, దుబ్బాసి బాలయ్య,మల్లయ్య,బాలకృష్ణ,బిక్షపతి,స్వామి,నర్సింలు,నర్సయ్య,బాబు,చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు
