ప్రాంతీయం

రజకులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి తెలంగాణ రజక సంఘాల యూత్ నాయకులు దుబ్బాక రమేష్

101 Views

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ బారాస రాష్ట్ర కార్యదర్శి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ *బసవరాజు సారయ్య  మార్గదర్శకంలో* బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ **డాక్టర్ బూర వెంకటేష్ IAS* *ప్రభుత్వ రంగ సంస్థలలో బట్టలు కాంట్రాక్టు రజకులకు మాత్రమే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో వీరి సహకారము ఉన్నందుకు ఘనంగా సన్మానించడం అయినది. మరియు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఈ జీవోను అమలయ్యే విధంగా *విధానపరమైన ఉత్తర్వులు ఇవ్వాలని*తెలంగాణ రజక సంఘాల సమితి యూత్ *అధ్యక్షులు దుబ్బాక రమేష్ విజ్ఞప్తి  చేశారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *