129 Viewsఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ ర్యాలీ జయప్రదం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సీ.సీ.పీ.ఏ) ఆధ్వర్యంలో జులై 21న వేలాది పెన్షనర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతం గానున్న సమస్యల పరిష్కారానికై భారీ ర్యాలీ నిర్వహించి లక్షలాది మంది సంతకాలతో ప్రధాన మంత్రికి డిమాండ్స్ పత్రం సమర్పించారు. వర్షాలను, వయస్సును లెక్క చేయకుండా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ […]
176 Viewsహైదరాబాదులో జరుగుతున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలను పురస్కరించుకొని, రాష్ట్రంలోని మేధావులు, రచయితలు, కవులతో సిపిఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో దేశంలో పరిణామాలు- మేధావుల విశ్లేషణ” అనే అంశంపై సెమినార్ 2022 అక్టోబర్ 7న ఉదయం 11 గంటలకు సిపిఐ రాష్ట్ర కార్యాలయం, మగ్దూం భవన్, హిమాయత్ నగర్, హైదరాబాదులో జరుగుతుందని జిల్లా సీపీఐ కార్యదర్శి గుంటి వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్ ను సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి […]
300 Viewsఎల్లారెడ్డి పేట మండలంలోని గొల్లపల్లి వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో అదే గ్రామానికి చెందిన బైరి నరేష్ నిర్వహిస్తున్న రిషిక కిరాణం షాపులో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. షాపు యజమాని బైరీ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుకు తెలిపిన వివరాల ప్రకారం నరేష్ మధ్యాహ్నం భోజనం చేయుటకు షాపు మూసివేసి ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చి చూడగా షాపువెనుక నున్న తలుపు పగులగొట్టి […]