కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మర్కుక్ మండలం పాతూరు గ్రామంలో పొలంబడి కూరగాయల పంటల గురించి ఈరోజు శ్రీమతి సునీత సస్యరక్షణ అధికారి అధ్వర్యంలో కూరగాయ పంటలలో ఏ విధంగా విత్తన శుద్ధి మరియు సమగ్ర సస్యరక్షణ కార్యక్రమంతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన పంటల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించారు. , శిలీంద్రాలను ఉపయోగించి మొక్కలపై వ్యాపించే తెగుళ్లను ఎలా నివారించాలో ఈ కార్యక్రమం శ్వేత , సుధా సహాయ సస్యరక్షణ అధికారులు విత్తన శుద్ధి చేసి రైతులకు చూపించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రజినీకాంత్ మరియు ఉద్యాన శాఖ అధికారి సౌమ్య గారు మరియు సర్పంచ్ గారు రైతులు కనకయ్య నవీను కుమార్ శ్రీను ఉన్నారు.
