రాజన్న సిరిసిల్ల జిల్లా రజక కుల బంధువులకు ముఖ్యంగా మన కుల వృత్తి చేసుకునే వారికి తెలియజేయునది ఎమనగా భారీ వర్షాల నేపథ్యంలోఅప్రమత్తంగా ఉండాలివరుసగా కురుస్తున్న వర్షాలకు అవసరమైతే తప్ప బయటికి రావద్దుసాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాలిశిధిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసించే వారు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి ఎక్కడైనా ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి Note: భారీ వర్షాల నేపథ్యంలో రజక కుల బాంధవులందరికీ రోజువారి నిత్య అవసరాలు కానీ ఇంకా ఏ అత్యవసరం ఐనా అందుబాటులోనే ఉంటాను. జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్ అత్యవసర పరిస్థితి ఉంటే క్రింద ఉన్న నెంబర్లకు సంప్రదించగలరు966677101619666999808 9666683209




