Breaking News

విద్యార్థుల వసతుల కోసం ఏబీవీపీ ఆందోళన….

120 Views

తెలంగాణ రాష్ట్ర పెరియార్ న్యూస్  న్యూస్ (కరస్పాండెంట్ రామస్వామి)

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని విద్యార్థుల వసతుల కోసం ఏబీవీపీ ఆందోళన….

బుధవారం ఏబీవీపీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారొక ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కేజీ టు పీజీకి తరలించి పక్క భవనాలు నిర్మించాలని అలాగే డిగ్రీ* *కళాశాలకళాశాలలో అదనపు తరగతి గదులునిర్మించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోటాయిలెట్స్ లేక త్రాగునీరు లేక ల్యాబ్ త్రాగునీరు లేక సమస్యల నిలయంగా ఉంటున్నాయి అలాగే ప్రభుత్వ గర్ల్స్ బాయ్స్ పాఠశాలలో 4గురు స్కూల్ అసిస్టెంట్ ఉండాలి కానీ ఇంత వరకు లేక తీవ్ర ఇబ్బందూలకు గురవుతున్నారు పూర్తి స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టు పోస్ట్ లను భర్తీ చేయాలి స్కూల్ అలాగే లింగన్నపేట్ గంభీరావుపేట ముస్తాబాద్ సిద్దిపేట్ అనేక గ్రామాలను కలిపే లింగన్నపేట గంభీరావుపేట మధ్య లో ఉన్న వాగు పైన బ్రిడ్జ్ నిర్మించాలని వర్షాకాలంలో వరద వల్ల బ్రీడ్జ్ మునిగి విద్యార్థులకు ప్రజలకు రాకపోకలు బంద్ కావడంతో విద్యార్ధులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు వెంటనే లింగన్నపేట బ్రిడ్జ్ నిర్మించాలని* *ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది లేకుంటే మంత్రి కేటీఆర్ నిఅడ్డుకుంటామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్రమారని రంజిత్ కుమార్ జిల్లా కన్వీనర్ అక్కే0 నాగరాజు మండల కన్వీనర్ & రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొండ్లే తిరుపతి ముస్తాబాద్ మండల కన్వీనర్ ప్రకాష్ నాయక్ మరియు ప్రశాంత్ రాజ్ కుమార్ రమేష్ సాయి వంశీ నవీన్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7