ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన మాజీ వార్డు మెంబర్ రేసు సతీష్ కుటుంబానికి 5000/-రూపాయల నగదు రూపంలో ఆర్థిక సహాయం ఎల్లారెడ్డిపేట ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి అందజేశారు. కార్యక్రమం లో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, కొత్త మల్లయ్య, ఈసరి రాజం, బుర్కా ఎల్లం, బుర్క ధర్మేందర్, రేసు గణేష్, కొత్త శ్రీనివాస్, శేఖర్, రమేష్, వార్డు సభ్యులు, ఏనగందుల బాబు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
