గుడుంబా అమ్మకం అనుమానితురాలిని తహశీల్దార్ ముందు బైండోవర్
మంగళవారంరోజు ఎల్లారెడ్డి పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన గుడుంబా అమ్మకం జరుగుతుందని అనుమానం వచ్చి ఎల్లారెడ్డిపేట ఇంచార్జ్ తహశీల్దార్ జయంత్ కుమార్ ముందు బైండోవర్ చేశామని ఎక్సైజ్ సి.ఐ.శ్రీ ఎం.పి.ఆర్. చంద్రశేఖర్ విలేఖర్లకు కు తెలిపారు. బైండోవర్ భూక్య నాజీ .భవిశ్యత్తులో ఎక్సైజ్ నేరానికి పాల్పడమని హామీ పత్రం వ్రాసి ఇచ్చారుకార్యక్రమంలలో కానిస్టేబుల్స్ రాజేందర్, ప్రధీప్, మల్లేశ్ లలిత మొదలగువారు పాల్గొన్నారు.




