జులై.16
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కుకునూరుపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విరుపాక శ్రీనివాస్ రెడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది అన్నారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత వేల కోట్ల దోపిడీకి కరెంటు ఇచ్చారు రైతు రుణమాఫీ చేశారు అదే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది టిఆర్ఎస్ పార్టీ 24 గంటలు ఉచిత కరెంటు అని చెప్పి వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో దాసరి స్వామి ఎల్లు మధుసూదన్ రెడ్డి ఎల్లు రవి కిరణ్ రెడ్డి మొదలగు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
