ముస్తాబాద్, ప్రతినిధి జూలై15, మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు రైతుబంధు అధ్యక్షుల నివాసం ఆధ్వర్యంలో ఉన్న వృద్ధులకు ప్రతీ రోజు సాయంత్రం 5.గంటల నుండి 6.గంటల వరకు రోజుచాయ్ లు బిస్కెట్స్ అందించడంలో భాగంగా మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొర్రాయిపల్లె చెందిన మెంగని శ్రీనివాస్ మానవతా దృక్ తత్వంతో ఈరోజు మోహినికుంట గ్రామంలో వృద్ధులకు చాయ్ లు బిస్కెట్లు మిర్చిలు వృద్ధులకు అందించారు. ఈకార్యక్రమన్ని స్థాపించిన రైతబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు సేవా దృప్పతాన్ని గుర్తు చేస్తూ వృద్ధులు ధన్యవాదాలు తెలిపారు.
