ముస్తాబాద్ డిసెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో నిర్వహించిన… రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శిని(ఆర్.బి.వి.పి), ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్, సైన్స్ గణితము, పర్యావరణ ప్రదర్శన 2022-2023 సైన్స్ ఫేర్ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్తాబాద్ విద్యార్థిని సిహెచ్. దీక్షిత ప్రదర్శించిన ప్రాజెక్ట్, నాన్ స్టాప్ ఫౌంటైన్ విత్ ఎయిర్ ప్రెషర్ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం ఆనందదాయకం అన్నారు. ఈసందర్భంగా విద్యార్థినిని, గైడ్ టీచర్ బి.సుజాత విద్యార్థిని సర్పంచ్ గాండ్ల సుమతి, ఎస్ఎంసి చైర్మన్ సూర పర్శరాములు, ప్రధానోపాధ్యాయులు బి.విఠల్ నాయక్ , ఉపాధ్యాయినీ- ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
