బహుజన సమాజ్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా రాజు
తంగళ్ళపల్లి మండలం మండలంలోని పద్మానగర్ గ్రామానికి చెందిన మెర్గు రాజును నియామకం చేయడం జరుగుతుంది జిల్లా అధ్యక్షులు వర్దవెల్లి స్వామిగౌడ్ ఆదేశాలనుపాటిస్తూ ఈ యొక్క నియమకాన్ని ప్రకటించడం జరుగుతుంది నియామకం ఈ క్షణం నుండే అమలౌతుందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బీసీ వర్గాలను రాజకీయంగా సంఘటితపరిచేటువంటి ప్రణాళికతో బహుజన సమాజ్ పార్టీ ముందుకు పోతుందని ఇప్పటికైనా బీసీ సమాజం జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో వాటాను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ రానున్న ఎన్నికలలో 70 శాసనసభ స్థానాలకు బీసీలను పోటీలో ఉంచాలని అటువంటి కృతనిచ్చేయంతో పనిచేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏకం కావాలని పిలుపునిస్తున్నాం.
